CI OVERACTION : వారాహి పూజ జరుగుతుంటే బూట్లతో… ఆ సీఐ దూలతీర్చిన పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ఆ మైకం నుంచి బయటపడటం లేదు కొందరు పోలీస్ అధికారులు. అప్పట్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు అంటే చులకనగా చూసిన ఓ పోలీస్ అధికారి… ఇప్పుడు కూడా అదే దురుసు ప్రవర్తన… లెక్కలేనితనంతో ఓవరాక్షన్ చేశాడు.