Rajinikanth Vs Ysrcp: రజినీపై వైసీపీకి ఎందుకీ అక్కసు? ఎన్టీఆర్ను పొగిడితే తట్టుకోలేకపోతోందా? డైవర్షన్ పాలిటిక్సా?
అసలు వైసీపీని రజినీ ఒక్క మాటా అనలేదు. తనకు నచ్చిన ఎన్టీఆర్ను, చంద్రబాబును పొగిడారంతే. ఆ మాత్రానికే రజినీలాంటి వ్యక్తిపై వైసీపీ ఇంతలా దిగజారి విమర్శలు చేయాలా? ఎన్టీఆర్ గురించి గొప్పలు చెబితే వైసీపీ తట్టుకోలేకపోతోందా? లేక కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా?