YCP Party Office : నిర్మాణంలోని పార్టీ ఆఫీస్లే టార్గెట్.. చంద్రబాబు దెబ్బకు అల్లాడిపోతున్న జగన్..
ఏపీలో ఇప్పుడు కూల్చివేతల రాజకీయం నడుస్తోంది. సరిగ్గా 5ఏళ్ల కింద.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సీన్లే కనిపించాయ్. ప్రజాభవన్ కూల్చివేత మొదలైన రచ్చ.. ఆ తర్వాత ఐదేళ్లు కొనసాగింది.