YCP politics: ‘టికెట్ ఇస్తావా లేదా’? జగన్కు పేర్ని నాని ఝలక్!
పేర్ని నాని రిటైర్మెంట్ వ్యాఖ్యలను జగన్ ఊహించలేదా? నాని వ్యాఖ్యలు జగన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయా? తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని నాని పదేపదే పట్టుపట్టినా..ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని జగన్కు నాని ఝలక్ ఇచ్చారా?