FAKE JOBS : పేటీఎం బ్యాచ్ కీ సర్కారీ జీతాలే.. ప్రజల సొమ్ము మెక్కేశారు కదరా…
2019లో వైసీపీ సర్కార్ రాగానే… గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్ళందర్నీ పీకేశారు. ఆ తర్వాత దందా మొదలైంది.