టాలీవుడ్ రాక్‌స్టార్, టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్లో వరుస భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.