Gold Price Rising: బంగారం ధరల్లో కొత్త చరిత్ర.. రూ.61,000 దాటిన బంగారం.. మరింత పెరిగే ఛాన్స్
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చరిత్రలో మొదటిసారి పది గ్రాముల బంగారం ధర రూ.61,000 దాటింది. వెండి కిలో ధర రూ.80,700కు చేరుకుంది. ఈ ధరలు సామాన్యుడికి, మార్కెట్కు షాకిస్తున్నాయి.