Atiq Ahmed Encounter: అతీక్ అహ్మద్.. ఖేల్ ఖతం..!!
అతీక్ అహ్మద్‌ను ఎవరు చంపారు…. ఎందుకు చంపారు అన్నది వేరే స్టోరీ. అతడిని చంపడం, చంపించడం న్యాయమా అంటే అది వేరే కథ… కానీ నేరమంటే పులిమీద సాములాంటిది. దాని మీద నుంచి కిందకు దిగలేరు. దిగితే బతకనివ్వదు… ఇక్కడా అదే జరిగింది. నేరాన్నే చిరునామాగా మార్చుకున్న అతీక్… అదే నేరానికి బలైపోయాడు.