Lavanya Raj Tarun : లావణ్య బాగోతాలు ఇవే.. సంచలన ఆధారాలు బయటపెట్టిన రాజ్‌తరుణ్..
రాజ్‌తరుణ్ లవ్‌ఎఫైర్ వ్యవహారం.. టాలీవుడ్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. తనకు, రాజ్‌తరుణ్‌కు పెళ్లి అయిందని.. హీరోయిన్ మాయలో పడి తనను పట్టించుకోవడం లేదంటూ లావణ్య.. రాజ్‌తరుణ్ మీద గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.