Devara : ఎన్టీఆర్ లేకుండానే పని పూర్తి…
ప్రస్తుతం యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) ముంబైలో ఉన్నాడు. అక్కడ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. తారక్, హృతిక్ ఇద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.