Srileela’s rare feat : శ్రీలీల రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేరు..
యువ సంచలనం శ్రీలీల (Srileela) పేరు కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన ‘పెళ్లి సందడి’ (Pelli Sandadi) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది.