dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Yuvagalam Padayathra

#Yuvagalam Padayathra

Nara lokesh will continue yuvagalm padayathra soon

Nara Lokesh: యువగళం పాదయాత్రకు మళ్లీ సిద్ధమవుతున్న లోకేష్.. ఎప్పట్నుంచంటే..!

September 24, 2023 | 08:12 PM

నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాల్సిన బాధ్యత నారా లోకేష్‌పై ఉందని టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీలో జోష్ నింపాలంటే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు.

Nara brahmani will continue nara lokeshs yuvagalam padayatra

Nara Brahmani: బ్రాహ్మణి పాదయాత్ర చేయబోతున్నారా..? ప్రచారంలో నిజమెంత..?

September 20, 2023 | 03:05 PM

మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణి.. వైసీపీ సర్కార్, జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ అరెస్ట్‌ల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు.

Former ap minister anil kumar yadav strong counter to nara lokesh

Anil Kumar Yadav: నువ్వు మగాడివైతే.. వెర్రి పుష్పం కాకపోతే రా.. లోకేష్ కి అనిల్ సవాల్

July 5, 2023 | 03:40 PM

ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కి సవాల్ విసిరారు.

Lokesh yuvagalam completed 100 days celebrations with family

Lokesh: యువగళానికి వందరోజులు.. శతదినోత్సవ వేడుకలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు..

May 15, 2023 | 01:29 PM

యువగళం పాదయాత్రలో మరో మైలు రాయిని అధిగమించారు నారా లోకేష్. నేటితో పాదయాత్ర ప్రారంభించి వందరోజులు పూర్తైన సందర్బంగా కుటుంబ సభ్యులు లోకేష్ కి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శతదినోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

Nara lokesh mangalagiri

Nara Lokesh: లోకేష్‌ను చూసి వైసీసీ భయపడుతోందా ? మంగళగిరిలో రెడీ చేసిన స్కెచ్‌ ఏంటి..

April 18, 2023 | 01:45 PM

నారా లోకేష్‌కు మంగళగిరిలో మరోసారి చెక్‌ పెట్టేందు వైసీపీ తలమునకలవుతోంది. గత ఎన్నికల్లో చాలా ఈక్వేషన్స్‌తో లోకేష్‌కు చెక్‌ పెట్టిన జగన్‌.. ఈ సారి ఎన్నికల్లో మరో స్కెచ్‌ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్‌ సాహసానికి విమర్శకులు మన్ననలు దక్కాయి. దాదాపు 25 ఏళ్ల నుంచి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam