జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పతాకాలపై రూపొందుతున్న దేవర సినిమా (Devara Shooting) షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుగుతోంది.
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.