NARA LOKESH: జడ్ ప్లస్ అవసరమా..? లోకేష్‌కి భద్రత ప్లస్సా.. మైనస్సా..!
లోకేష్ చుట్టూ AK47 రైఫల్స్ పట్టుకొని భద్రతా సిబ్బంది ఉంటే.. ఆయన్ని కలవడానికి బాధలు చెప్పుకోడానికి ఎవరు ముందుకు వస్తారు. సామాన్యులైతే అస్సలు సాహసం చేయరు. సామాన్య జనం మాట అటుంచితే.. కనీసం పార్టీ కార్యకర్తలు కలుసుకోవాలన్నా ఇబ్బందే.