BJP Loksabha Tickets : జహీరాబాద్ సీట్ కోసం బీజేపీలో ఆరుగురు పోటీ !
బీజేపీలో జహీరాబాద్ ఎంపీ సీటు హాట్ అయిపోయింది. అభ్యర్థులుగా నిన్నటి దాకా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తే… ఇప్పుడు ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారట. కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయి.