KUMARI AUNTY: టీవీ షోల్లో బిజీ.. షోకి లచ్చ.. రానూపోనూ ఎక్స్ట్రా
కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి.