Ukraine War: రష్యా – యుక్రెయిన్ యుద్ధానికి ఏడాది… గెలిచిందెవరు… ఓడిందెవరు…?
జనం చస్తున్నా ఇప్పుడే యుద్ధం ముగియడం ఎవరికీ ఇష్టం లేదు. ఉక్రెయిన్ ను ఆక్రమించకుండా రష్యా తగ్గలేదు. మొదలుపెట్టిన పోరాటాన్ని ఉక్రెయిన్ ఆపలేదు. ఆయుధసాయం పేరుతో యుద్ధం ముగియకుండా తమ కుయుక్తిని మిగిలిన దేశాలు ఆపలేవు… మొత్తంగా ఇప్పట్లో యుద్ధవిరమణ మాత్రం ఉండదు.