సీఎం కేసీఆర్‌కు వ్యాపారాలు లేవు. వ్యవసాయమే ఆయన ప్రధాన ఆదాయ మార్గం. ఈ మాట చాలాసార్లు స్వయంగా కేసీఆర్ చెప్పారు. తనకు పొలం ఉందని.. అక్కడే ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. తాను స్వయంగా రైతును కాబట్టే రైతుల బాధలు అందరికంటే ఎక్కువ నాకు తెలుసు అనేది కేసీఆర్ ఎప్పుడూ చెప్తున్న మాట.

Does KCR have no assets except tractors and harvesters?