Telangana Congress: ఆ రెండు ఇస్తేనే పొత్తు.. లేదంటే బైబై.. కాంగ్రెస్‌కు సీపీఎం అల్టిమేటం..
కాంగ్రెస్ కేటాయించిన కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐ అంగీకరించగా.. సీపీఎం మాత్రం తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది సీపీఎం. పార్టీని బలిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమంటున్నారు.