నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో 24గంటల పాటు దాడులు చేసి.. ఏకంగా 6కోట్ల 7 లక్షల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నిజామాబాద్ కోటగల్లి, నిర్మల్ లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. వినాయక్ […]
