MLC ELECTIONS: కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌కు హైకోర్టు షాక్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారంపై స్టే

కాంగ్రెస్ అభ్యర్థులు కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరి ఎన్నికపై స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది.

Post Published By: narender Thiru
Updated : 30 January 2024, 3:14 PM IST

Published : 
  • 30 January 2024, 3:14 PM IST

Exit mobile version