Top story: రంగనాథ్ ను ఎందుకు టార్గెట్ చేసారు..? హైకోర్ట్ కు ఎక్కడ మండింది..?
తెలంగాణ రాజకీయాల్లో, అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న పేరు “హైడ్రా”. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ సంస్థ, అక్రమ ఆక్రమణల కూల్చివేతలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది.