నాగార్జున కబ్జా చేసిన స్థలం ఇదే! N-కన్వెన్షన్‌ నుంచి ఎంత సంపాదించారంటే

హైదరాబాద్‌లో ఏ పెద్దింట్లో పెళ్లి జరిగినా అది N-కన్వెన్షన్‌లో జరగాల్సిందే. ఏ సెలబ్రిటీ ఫంక్షన్‌ జరిగినా దాని కేరాఫ్‌ అడ్రస్‌ N-కన్వెన్షన్‌ ఉండాల్సిందే. దాదాపు పదేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఓ వెలుడు వెలిగిన N-కన్వెన్షన్‌ను గంటల వ్యవధిలో నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. తుమ్మటికుంట చెరువును ఆక్రమించి ఈ ఫంక్షన్‌ హాల్‌ కట్టారని కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో N-కన్వెన్షన్‌ను డిమాలిష్‌ చేశారు. రియల్టర్లలో వణుకు పుట్టిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు మొదలయ్యింది కాదు. దాదాపు […]

Post Published By: Vencateshg
Updated : 24 August 2024, 6:00 PM IST

Published : 
  • 24 August 2024, 6:00 PM IST

Exit mobile version