TELANGANA BUDGET: తెలంగాణ బడ్జెట్‌ 2023-24 – అసెంబ్లీలో ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం

కాళోజీ కవితతో గవర్నర్‌ తమిళసై తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2023 సమావేశాలు ప్రారంభమయ్యాయి. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చాటిన ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు కవితతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి […]

Post Published By: Srikar Creator
Updated : 3 February 2023, 7:49 AM IST

Published : 
  • 3 February 2023, 7:49 AM IST

Exit mobile version