Swathi Deekshith: కబ్జా స్టార్.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా.. స్టార్ హీరోయిన్ అరెస్ట్..
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ స్వాతి దీక్షిత్ జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. కొన్ని రోజుల నుంచి ఈ ఇంటి లీజ్ విషయంలో స్వాతికి, ఇంటి ఓనర్‌కు మధ్య వివాదం నడుస్తోంది.