Gangster Lands: గ్యాంగ్‌స్టర్‌ల భూములు పేదలకు పంచుతున్నాడు.. ఇది కదా సీఎం యోగి ఆధిత్యనాథ్ అంటే..
రీసెంట్‌గా దుండగుల చేతిలో హతమైన గ్యాగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించిన ఓ ప్లేస్‌లో యోగీ ప్రభుత్వం అపార్ట్‌మెంట్ నిర్మించింది. ఆ అపార్ట్‌మెంట్లో మొత్తం 76 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లను పేదలకు పంచాలని యోగి సర్కార్ నిర్ణయించింది.