Train Accident: రైలు ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడి.. అసలు కారణం ఇదే!

సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల, రైలు ట్రాకు మారడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్‌లో జరిగిన పొరపాటు కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాకులోకి మారింది. దీంతో ఆ ట్రాకుపై అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది.

Post Published By: narender Thiru
Updated : 3 June 2023, 5:37 PM IST

Published : 
  • 3 June 2023, 5:37 PM IST

Exit mobile version