Delhi Murder: ఢిల్లీలో 16ఏళ్ల బాలికను చంపిన సాహిల్‌ ఖాన్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే..

28 జూన్‌ 2023. ఢిల్లీలోని జేజే కాలనీ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ 16ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపేశాడు సాహిల్‌ అనే యువకుడు. చనిపోయిన బాలిక శరీరంపై 40కి పైగా గాయాలు, 20 లోతైన కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.

Post Published By: Srikar Creator
Updated : 30 May 2023, 1:00 PM IST

Published : 
  • 30 May 2023, 1:00 PM IST

Exit mobile version