dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DELHI

#DELHI

Extramarital affair is not a crime delhi high court rules sensationally

బ్రేకింగ్: వివాహేతర సంబంధం నేరం కాదు, ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

April 19, 2025 | 02:31 PM

వివాహేతర సంబంధాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం నైతికతకు సంబంధించిన విషయం కానీ.. ఇది నేరం కాదంటూ ఓ కేసు కొట్టి వేసింది.

Delhi beats punjab sets a super record in super over

పంజాబ్ ను దాటేసిన ఢిల్లీ, సూపర్ ఓవర్ లో సూపర్ రికార్డ్

April 17, 2025 | 12:51 PM

ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది.

A delhi based lawyer made an announcement on his social media platform that he would grow hair on bald spots

బట్టతల మీద జుట్టు మొలిపిస్తా..! ఓల్డ్‌సిటీలో అత్తిలి సత్తిబాబు

April 7, 2025 | 03:13 PM

మీలో ప్రతీ ఒక్కరూ విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాలో చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు అత్తిలి సత్తిబాబు. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ జేబులు నింపుకుంటాడు.

Half burnt notes at justice yashwant vermas house questioning with judges of three state high courts

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో సగం కాలిపోయిన నోట్లు మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ

March 24, 2025 | 02:15 PM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో...కాలిపోయిన నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో...జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యక్తిత్వంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sajjan kumar sentenced to life in 1984 anti sikh riots case

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌కు జీవితఖైదు

February 27, 2025 | 09:38 AM

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ న్యాయస్థానం...సంచలన తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌ జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబం మరణశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Supreme court serious on ranveer allhabadia

రణవీర్ అల్హాబాదియా ఫ్యూచర్ ఏంటిప్పుడు.. మనోడి పని అయిపోయినట్టేనా..!

February 22, 2025 | 12:45 PM

మనిషి శరీరంలో మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏదో తెలుసా..? మన నాలుక.. అందుకే పెద్దలు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు.

Is the implementation of promises a challenge for bjp excitement over delhis first cabinet meeting

హామీల అమలు బీజేపీకి సవాలేనా ? ఢిల్లీ తొలి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

February 21, 2025 | 03:15 PM

ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్​ వర్మ, ఆశిశ్​ సూద్​, పంకజ్​ సింగ్, మంజిందర్​ సిర్సా, కపిల్​ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ ప్రమాణస్వీకారం చేశారు.

Delhis fourth woman chief minister rekha gupta what is the background

ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి ఎవరీ రేఖా గుప్తా…బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

February 20, 2025 | 08:00 AM

ఢిల్లీ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి రేఖా గుప్తాను వరించింది. సీనియర్లను కాదని...అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎంపిక చేసింది.

Ys jagan met rahul gandhi

రాహుల్ గాంధీతో వైఎస్ జగన్ భేటీ…?

February 19, 2025 | 03:50 PM

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీలో మద్దతు కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Akkineni nagarjuna visits tdp office mps are shocked

టీడీపీ ఆఫీస్ కు అక్కినేని నాగార్జున.. షాక్ అయిన ఎంపీలు

February 8, 2025 | 01:10 PM

ఏదేమైనా టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు చేయకపోయినా, ఏదో ఒక రూపంలో ఫేమస్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక వ్యవహారంలో మీడియాలో నానుతూనే ఉంటుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam