Chikoti Praveen Kumar: చికోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు.. బ్యాంకాక్‌ క్యాసినో గుట్టు విప్పుతారా..

క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఈ నెల 15 మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. క్యాసినో నిర్వహణలో ఫెమా నిబంధనలు ఉల్లఘించారనే అభియోగంతో ప్రవీణ్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రవీణ్‌ను విచారించారు ఈడీ అధికారులు. రీసెంట్‌గా బ్యాంకాక్‌లో ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 1:41 PM IST

Published : 
  • 9 May 2023, 1:41 PM IST

Exit mobile version