Hyderabad Drugs Case: ప్రియుడి కోసం డ్రగ్స్‌ దందా.. వరలక్ష్మీ టిఫిన్స్‌ కేసులో సంచలన విషయాలు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అనురాధ ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేసేది. భర్తతో విభేదాల కారణంగా అతనితో దూరంగా ఉండేందుకు హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యింది. వరలక్ష్మీ టిఫిన్స్‌ ఓనర్‌ ప్రభాకర్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

Post Published By: narender Thiru
Updated : 21 September 2023, 4:25 PM IST

Published : 
  • 21 September 2023, 4:25 PM IST

Exit mobile version