INSTAGRAM REELS: రీల్స్ బ్యాచ్‌కు షాక్.. డీమార్ట్‌లో చాక్లెట్‌ ఎలా తినాలంటూ వీడియో.. తిక్క కుదిర్చిన పోలీసులు

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హన్మంతు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యేందుకు ఓ రీల్ చేశాడు. డీమార్ట్‌ లోపల ఏదీ తినడానికి, తాగడానికి అనుమతి ఉండదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. అదే డీమార్ట్‌లో చాక్లెట్‌ తినాలంటే ఎలా అనే విషయంలో సమాజానికి నాలెడ్జ్‌ ఇచ్చేందుకు ఓ వీడియో తీశాడు.

Post Published By: narender Thiru
Updated : 26 January 2024, 8:18 PM IST

Published : 
  • 26 January 2024, 8:18 PM IST

Exit mobile version