Odisha Train Accident: కోరమండల్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగుందా..? చేసిందెవరు?
కీలకమైన ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడంతో ప్రమాదం జరిగినట్లు తేలిపోయింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా ? ప్రమాదం వెనుక కుట్ర దాగుందా ? అన్నది సీబీఐ దర్యాప్తులో తేలనుంది.