Visakhapatnam: విశాఖలో మద్యం లారీ బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు..
స్థానిక కొమ్మది వద్ద జాతీయ రహదారిపై మద్యంలోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని మందు బాటిళ్ల కార్టన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని బాటిళ్లు పగిలిపోయాయి. వెంటనే స్థానికులు.. కిందపడ్డ మందుబాటిళ్ల కోసం ఎగబడ్డారు.