Pushpa 2: పుష్ప కేశవ అరెస్ట్‌.. ఇదేంది మచ్చా.. ఇట్టా చేసినవ్‌..

పుష్ప మూవీలో బన్నీకి ఎంత పేరు వచ్చిందో.. బన్ని పక్కన కేశవ అనే ఫ్రెండ్ కేరక్టర్ చేసిన జగదీష్‌ ప్రతాప్ బండారికి కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పుడు ఆ కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్ట్ కావడం మరో హాట్‌టాపిక్ అయింది. జగదీశ్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Post Published By: narender Thiru
Updated : 6 December 2023, 6:15 PM IST

Published : 
  • 6 December 2023, 6:15 PM IST

Exit mobile version