PUSHPA 2: బన్నీకి ఫ్రెండ్ వెన్నుపోటు.. పాపం పుష్ప..
ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ని బ్లాక్ మేయిల్ చేసి, తను సూసైడ్ చేసుకునేలా చేసిన జగదీష్ అలియాస్ కేశవ వల్ల పుష్ప 2కి పంచ్ పడేలా ఉంది. ఏదో చిన్న పాత్ర వేశాడా అంటే అదీలేదు. పుష్పకి రైట్ హ్యాండ్‌లా కనిపించిన కేశవ సెకండ్ పార్ట్‌లో కూడా ఇంపార్టెంట్ రోలే వేస్తున్నాడు.