Kerala Love Breakup: ప్రియురాలు రాసిన క్రైమ్ స్టోరీ.. బ్రేకప్ చెప్పలేదని ప్రియుడి కిడ్నాప్!

కేరళ, వర్కాలలోని చెరున్నియూర్‌కు చెందిన లక్ష్మీప్రియ.. అయిరూర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. అయితే, ఏమైందో తెలీదు కానీ, లక్ష్మీ ప్రియ ఈ మధ్య మరో వ్యక్తిని ప్రేమించింది.

Post Published By: narender Thiru
Updated : 13 April 2023, 12:58 PM IST

Published : 
  • 13 April 2023, 12:58 PM IST

Exit mobile version