SANGHAVI INCIDENT: సంఘవి పరిస్థితి విషమం.. ఏఐజీ డాక్టర్ల కీలక ప్రకటన..

సంఘవి పరిస్థితి గురించి ఏఐజీ చైర్మన్‌ నాగేశ్వరరెడ్డి ఈ వీడియో రిలీజ్‌ చేశారు. కత్తి గాయం బలంగా తగలడంతో సంఘవి గర్భాశయానికి దగ్గర్లో వెన్నెముకకు తీవ్ర గాయమైందని చెప్తున్నారు డాక్టర్లు.

Post Published By: narender Thiru
Updated : 5 September 2023, 2:58 PM IST

Published : 
  • 5 September 2023, 2:58 PM IST

Exit mobile version