ట్రాన్స్‌ జెండర్‌ దీపు హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్‌ అలియాస్‌ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 21 March 2025, 1:12 PM IST

Published : 
  • 21 March 2025, 1:12 PM IST

Exit mobile version