Rajnikanth house theft issue
తనతో ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకుని కేవలం 30 వేలే జీతం ఇచ్చేవాళ్లని.. అందుకే బంగారం చోరీ చేసినట్టు చెప్పింది. తక్కువ జీతంలో తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ పోలీసునే ప్రశ్నించింది. ముందు చిన్న చిన్న వస్తువులు చోరీ చేసిన తరువాత బంగారం.. వస్తువులు చోరీ చేశానని చెప్పి షాక్ ఇచ్చింది.