The Kerala Story: గాడ్స్ ఓన్ కంట్రీ.. ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయిందా? కేరళ స్టోరీ చుట్టూ ఎందుకింత వివాదం?

కేరళ అనగానే గుర్తుకొచ్చేది ప్రకృతి అందాలు… బ్యాక్ వాటర్…మనసు దోచే సముద్రతీరం…కానీ భవిష్యత్తులో కేరళ ఉగ్రవాదుల రాజ్యంగా మారిపోబోతోందా ? ఇస్లామిక్ టెర్రరిస్టులకు అడ్డాగా చూడాల్సి వస్తుందా ? మత సామరస్యానికి నిలయంగా ఉండే గాడ్స్ ఓన్ కంట్రీ ఐసిస్ తీవ్రవాదానికి హెడ్ క్వార్టర్స్‌గా మారుతుందా ? ఈ ప్రశ్నలనే కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన THE KERALA STORY మూవీ విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 2 May 2023, 5:52 PM IST

Published : 
  • 1 May 2023, 9:20 PM IST

Exit mobile version