బాబా వంగా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రపంచవ్యాప్తంగా జరగబోయే విపత్తులు, సంచలన పరిణామాల గురించిన భవిష్యవాణులు. బల్గేరియాకు చెందిన ఈ అంధురాలైన ఆధ్యాత్మిక వేత్త చేసిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి