Guddu Muslim: అతీక్‌ బ్రదర్స్‌ చెప్పిన గుడ్డు ముస్లిం ఎవరు? చావబోయేముందు అతని పేరు ఎందుకు చెప్పారు?

హంతకులు ఎటాక్‌ చేయకముందు గుడ్డు ముస్లిం గురించి అష్రఫ్‌ ఏదో చెప్పబోయాడు. “మెయిన్‌ బాత్‌ ఏ హై కీ.. గుడ్డు ముస్లిం” అనేలోగానే హంతకులు అతీక్‌ను, అష్రఫ్‌ను ఎటాక్‌ చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు ఇద్దరి ప్రాణాల్నీ గాల్లో కలిపేశారు. దీంతో ఇప్పుడు ఫోకస్‌ అంతా గుడ్డు ముస్లిం మీదకు టర్న్‌ అయ్యింది.

Post Published By: narender Thiru
Updated : 19 April 2023, 11:46 AM IST

Published : 
  • 19 April 2023, 11:46 AM IST

Exit mobile version