Kerala Wife Case: భార్యల మార్పిడి కేసు నిందితుడి ఆత్మహత్య.. అసలేంటీ వివాదం.. జరిగిన ఘోరం ఏంటి ?

తవ్వి చూడాలే కానీ.. కేరళలో ప్రతీ వీధికి ఓ కథ ఉంటుంది.. కేరళ స్టోరీస్ తర్వాత వినిపిస్తున్న చర్చ ఇదే. ఈ మధ్యే సంచలనం సృష్టించిన భార్యల మార్పిడి కేసులో.. కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు షినో మాథ్యూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల కింద అతని భార్య హత్యకు గురయింది.

Post Published By: Srikar Creator
Updated : 30 May 2023, 5:30 PM IST

Published : 
  • 30 May 2023, 5:30 PM IST

Exit mobile version