Train Accident: రైలు ప్రమాదంపై జగన్ ప్రశ్నల వర్షం..!

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను బాధించిందని.. ఒక రైలును మరో రైలు ఢీకొట్టిందని.. రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయని.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు దారి తీస్తుందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు జగన్‌.

Post Published By: narender Thiru
Updated : 30 October 2023, 7:35 PM IST

Published : 
  • 30 October 2023, 7:35 PM IST

Exit mobile version