14 సార్లు రిహార్సల్ చేసి హ*త్య.. కేతన్ మ*ర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కేతన్ హత్య కేసులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. కేతన్‌ను చంపేందుకు సియా, చేతన్ ఎలాంటి ప్లాన్స్ వేశారు అనే విషయాలు ఇప్పటికే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.