Top story: కేతన్ మర్డర్ మిస్టరీ వీడటం కష్టమేనా..? నార్కో టెస్ట్‌కు నో చెప్పిన నిందితులు లూప్ హోల్స్ తో ఎస్కేప్ అయిపోతున్నారా..?
మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోనావాలా అనగానే మనకు అందమైన కొండలు, లోయలు గుర్తుకొస్తాయి. కానీ, అదే లోనావాలాలోని లోహగఢ్ కోట లోయల్లో ఒక భయంకరమైన శవం లభ్యమైంది.