Top story: గంజాయి చుట్టూ పోలీస్ స్టోరీ.. పోలీసులే గంజాయి సప్లై చేయడం ఏమిటి? దాని చుట్టూ కొత్త స్టోరీ ఏంటి? ఏపీ ఎటు పోతుంది?

ఇద్దరు ఎస్ఐలు ప్రైవేట్ వాహనంలో , సివిల్ డ్రెస్ లో గంజాయితో దొరికారు. వాళ్లు తాగి ఉన్నారు. ఒక ఆటోని యాక్సిడెంట్ చేయడంతో ఇదంతా బయట పడింది. మీరైతే ఏమనుకుంటారు? ప్రభుత్వం ఇద్దరు ఎస్ఐల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది అనుకుంటారు.

Post Published By: dialnews
Updated : 19 August 2026, 11:00 AM IST

Published : 
  • 19 August 2026, 11:00 AM IST

Exit mobile version