Top story: ప్రియాంక నిందితులకు పడే శిక్షలు ఇవే.. మందు మత్తులో ప్రాణం తీశారు.. కిమ్స్ లో కన్నుమూసిన డాక్టర్ ప్రియాంక..!
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో సృష్టించిన బీభత్సానికి బలైన వైద్య విద్యార్థిని ప్రియాంక చివరకు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు.