Top story: ఏది న్యాయం? ఏది ధర్మం? నా చెల్లిని చంపిన వాడిని నేను చంపేశా….తప్పేముంది? జనం ఇనిస్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారా?
కంటికి కన్ను…. పంటికి పన్ను సిద్ధాంతాన్ని జనం కోరుకుంటున్నారా? నా చెల్లిని వాడు చంపేశాడు …. అందుకే నేను వాడిని చంపేశా. నన్ను అర్థం చేసుకోండి అంటూ ఓ హంతకుడు జనానికి ఓ ధర్మ సందేహాన్ని పెట్టాడు.